Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండెక్కిన చికెన్, కోడిగుడ్డు ధరలు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 02, 2026 10:19 AM హైదరాబాద్General
కొండెక్కిన చికెన్, కోడిగుడ్డు ధరలు - Udayam
తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర హైదరాబాద్, విజయవాడల్లో రూ.330 మార్కును తాకింది. మరోవైపు కోడిగుడ్డు ధర కూడా క్రమంగా పెరుగుతూ హోల్‌సేల్ మార్కెట్లోనే ఏకంగా రూ.8 పలికుతోంది. దీంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...