Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్యం రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులు

Follow Udayam on Google
Harika Sep 02, 2026 11:44 AM సిద్దిపేటGeneral
ముత్యం రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులు - Udayam
దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి వర్ధంతిని బుధవారం ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు. సిద్దిపేటలోని ఆయన నివాసంలో తనయుడు, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తొగుట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెరుకు విజయ్‌రెడ్డి అమర్‌, సోలిపేట ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...