Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నై-తిరుపతి రైళ్లకు అదనపు బోగీలు

Follow Udayam Digital on Google
లక్ష్మి దేవి Jul 30, 2026 11:31 AM అల్ ఇండియా జాతీయ
చెన్నై-తిరుపతి రైళ్లకు అదనపు బోగీలు - Udayam Digital
చెన్నై-తిరుపతి మార్గంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ రైల్వే పలు రైళ్లకు అదనపు బోగీలు జత చేయనుంది. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌కు ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఒక రిజర్వ్డ్ సీటింగ్ బోగీ అందుబాటులో ఉంటుంది. అలాగే రామేశ్వరం-తిరుపతి, రామేశ్వరం-కన్నియాకుమారి, నాగర్‌కోయిల్-కోవై రైళ్లకు ఆగస్టు, సెప్టెంబరులో అదనంగా ఏసీ, స్లీపర్ బోగీలను జత చేయనున్నట్లు ప్రకటించింది.

Comments

G
Loading comments...