Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నై వానకు గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 10, 2026 2:19 PM జాతీయంGeneral
చెన్నై వానకు గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు - Udayam
చెన్నైలో ఈదురుగాలులతో కూడిన ఆకస్మిక భారీ వర్షం కారణంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ తదితర ప్రాంతాల నుండి వచ్చిన 10 విమానాలు ల్యాండింగ్ కాలేక గాలిలోనే చక్కర్లు కొట్టాయి. వాతావరణం అనుకూలించిన తర్వాత అవన్నీ సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...