Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌ వైపు దూసుకెళ్తున్న చినాబ్ జలాలు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 06, 2026 5:53 PM జాతీయంGeneral
పాకిస్థాన్‌ వైపు దూసుకెళ్తున్న చినాబ్ జలాలు - Udayam
సింధూ జలాల వివాదం వేళ జమ్మూకశ్మీర్‌లోని బఘిలర్, సలాల్ డ్యామ్‌ల గేట్లను ఎత్తి చినాబ్ నది నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ జలాలు పాకిస్థాన్‌ వైపు ప్రవహిస్తున్నాయి. కేంద్రం ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన తరుణంలో, కేవలం భారీ వర్షాల వల్లనే గేట్లు ఎత్తాల్సి వచ్చిందని అధికారులు వివరించారు.

Comments

G
Loading comments...