Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫుట్‌పాత్‌లపై మాంసం విక్రయాలకు చెక్

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 08, 2026 5:34 PM నల్గొండGeneral
ఫుట్‌పాత్‌లపై మాంసం విక్రయాలకు చెక్ - Udayam
నల్గొండలో ఫుట్‌పాత్‌లు, రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో మటన్‌, చేపల విక్రయాలను నిలిపివేయాలని కమిషనర్‌ బి.వంశీకృష్ణ ఆదేశించారు. నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. వారాంతాల్లో అక్రమ విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించి, ప్రజలకు వ్యాపారులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...