Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయితీతో ఎల్‌నినోకు చెక్‌

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 05, 2026 4:53 PM ప్రకాశం General
రాయితీతో ఎల్‌నినోకు చెక్‌ - Udayam
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పండ్ల తోటల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీతో నీటికుంటల తవ్వకానికి ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో తోటలను సంరక్షించుకోవచ్చని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. వ్యక్తిగత నీటికుంటకు రూ.90 వేల రాయితీ, సామూహిక నీటికుంటకు రూ.18 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...