Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ల్యాండ్‌ పూలింగ్‌లో దళారులకు చెక్‌...!

Follow Udayam on Google
రవళి దేవి Aug 07, 2026 7:10 AM హైదరాబాద్General
ల్యాండ్‌  పూలింగ్‌లో దళారులకు చెక్‌...! - Udayam
ల్యాండ్‌ పూలింగ్‌లో మధ్యవర్తుల జోక్యాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. భూసేకరణ, రోడ్ల నిర్వహణ అంశాలను ఒకే వ్యవస్థలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సేకరించిన భూములకు మాత్రమే టీడీఆర్‌ వర్తింపజేయాలని, ప్రక్రియను ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం తెలిపారు.

Comments

G
Loading comments...