Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొప్పాయి ఆకుతో కీమోకు చెక్

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 11, 2026 8:51 PM జాతీయంGeneral
బొప్పాయి ఆకుతో కీమోకు చెక్ - Udayam
క్యాన్సర్ రోగుల్లో కీమోథెరపీ వల్ల కలిగే ప్లేట్‌లెట్ల పతనం వంటి సమస్యలకు బొప్పాయి ఆకు సారం దివ్యౌషధంగా పనిచేస్తుందని ముంబయి టాటా మెమోరియల్ సెంటర్ పరిశోధకులు నిరూపించారు. మూడో దశ ప్రయోగాల్లో దీనిని క్యాన్సర్ అనుబంధ చికిత్సగా గుర్తించారు. ఈ అధ్యయన ఫలితాలు అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీకి చెందిన 'జేసీవో గ్లోబల్ ఆంకాలజీ' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కీమో కష్టాల నుంచి రోగులు త్వరగా కోలుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...