Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో చాట్‌జీపీటీ యాడ్స్ ప్రారంభం

Follow Udayam on Google
Sai Aug 27, 2026 12:12 PM జాతీయంGeneral
భారత్‌లో చాట్‌జీపీటీ యాడ్స్ ప్రారంభం - Udayam
భారత్‌లో చాట్‌జీపీటీ యాడ్స్‌ను ఓపెన్‌ఏఐ ప్రారంభించింది. ఫ్రీ, గో ప్లాన్‌లలో 18 ఏళ్లు పైబడిన లాగిన్ యూజర్లకు మాత్రమే ప్రకటనలు కనిపిస్తాయి. ప్లస్, ప్రో, బిజినెస్, ఎంటర్‌ప్రైజ్, ఎడ్యుకేషన్ ప్లాన్‌లు యాడ్‌ రహితంగానే ఉంటాయి. యూజర్ల చాట్స్, హిస్టరీ, మెమొరీస్, వ్యక్తిగత వివరాలను ప్రకటనదారులతో పంచుకోబోమని ఓపెన్‌ఏఐ తెలిపింది. సెప్టెంబర్ 4 నుంచి భారత్‌లో యాడ్స్ మేనేజర్ అందుబాటులోకి రానుంది.

Comments

G
Loading comments...