వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు సీఎం విజయ్ బర్త్‌డే సందర్భంగా నటి త్రిష ఆయనతో కేక్ కట్ చేయించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్ట్‌పై నటి చార్మి కౌర్ ‘ప్యూర్ గోల్డ్ కపుల్’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో వీరిద్దరి రిలేషన్‌షిప్ వార్తలకు మరింత బలం చేకూరింది.
తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే త్రిష బర్త్‌డే కావడంతో.. చార్మి ‘స్పెషల్ డేకి స్పెషల్ సెలబ్రేషన్’ అంటూ చేసిన కామెంట్ కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

