Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చరణ్‌కు విజయవంతమైన శస్త్రచికిత్స

Follow Udayam on Google
శివ కుమార్ Jul 28, 2026 9:12 AM జాతీయంవినోదం
చరణ్‌కు విజయవంతమైన శస్త్రచికిత్స - Udayam
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మణికట్టు గాయానికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయింది. తమిళనాడులోని కోయంబత్తూరు గంగా హాస్పిటల్‌ వైద్యులు ఈ ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అభిమానులు ఈ వార్తతో ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...