వార్తలకు తిరిగి వెళ్లండి

‘మీర్జాపూర్ ది మూవీ’ ఈ నెల 4న హిందీ, తెలుగులో విడుదల కానుంది. గుర్మీత్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ తదితరులు నటించారు.
ఇది ‘మీర్జాపూర్’ సిరీస్‌కు కొనసాగింపు కాదని దర్శకుడు తెలిపారు. పాత్రలు తెలిసినవే అయినా.. కథలోని సంఘర్షణ కొత్తగా ఉంటుందని దివ్యేందు శర్మ అన్నారు.
Comments
Loading comments...

