వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికా వీసా నిబంధనల్లో మార్పులు

సెప్టెంబర్ 15 లోగా అమెరికా చేరుకోవాలని అంతర్జాతీయ విద్యార్థులను విశ్వవిద్యాలయాలు ఆదేశించాయి. నూతన నిబంధనల ప్రకారం విద్యార్థుల గరిష్ఠ బస కాలాన్ని నాలుగేళ్లకు కుదిస్తూ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయంతో ముఖ్యంగా పిహెచ్‌డి, రీసెర్చ్ కోర్సులు చేసే భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.
Comments
Loading comments...