Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుడా పరిధిలో మార్పులు

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 11:32 AM తిరుపతిఆంధ్రప్రదేశ్
తుడా పరిధిలో మార్పులు - Udayam
తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) పరిధిని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఐదు మండలాలను కొత్తగా చేర్చడంతో పాటు రెండు పట్టణ స్థానిక సంస్థలు, ఎనిమిది మండలాలను పరిధి నుంచి తొలగించింది. తాజా మార్పులతో తుడా పరిధిలో 6 పట్టణ స్థానిక సంస్థలు, 36 పూర్తి మండలాలు, 1,080 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నాయి. మొత్తం విస్తీర్ణాన్ని 7,728.63 చ.కి.మీ.గా ప్రభుత్వం నిర్ణయించింది.

Comments

G
Loading comments...