Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మతం మారితే ఎస్సీ హోదా ఉండదు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 19, 2026 9:40 AM అమరావతిGeneral
మతం మారితే ఎస్సీ హోదా ఉండదు - Udayam
మతం మారితే ఎస్సీ హోదా వర్తించదన్న పూర్వ తీర్పును సుప్రీంకోర్టు మరోసారి సమర్థించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బాపట్లకు చెందిన చింతాడ ఆనంద్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. గత తీర్పులో ఎలాంటి లోపాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలోకి మారిన ఆనంద్ దాఖలు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు చెల్లదంటూ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...