Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రన్న మార్కాపురంగా మార్చాలి

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 9:48 PM అమరావతిఆంధ్రప్రదేశ్
చంద్రన్న మార్కాపురంగా మార్చాలి - Udayam
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం’గా నామకరణం చేయాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి వినతిపత్రం అందజేశారు. ‘చంద్రన్న మార్కాపురం’ జిల్లా పేరుతో శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా పేరు మార్చాలన్నది మార్కాపురం ప్రజల కోరిక అని నారాయణరెడ్డి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...