Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వకర్మ సలహాదారుగా చంద్రమౌళి

Follow Udayam on Google
Harika Sep 02, 2026 12:08 PM మంచిర్యాలGeneral
విశ్వకర్మ సలహాదారుగా చంద్రమౌళి  - Udayam
విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా గౌరవ సలహాదారుగా శ్రీరామోజీ చంద్రమౌళి నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు కౌలె జగన్నాథం ఆదేశాల మేరకు నియామకం చేపట్టినట్లు జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్, ప్రధాన కార్యదర్శి మునిగంటి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్ట వెంకటేశ్వర్లు కూడా నియామకాన్ని వెల్లడించారు. చంద్రమౌళి విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...