వార్తలకు తిరిగి వెళ్లండి

కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు రాగద్వేషాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పని చేయాలని, పార్టీ కోసం కష్టపడే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం కార్యకర్తలతో కలిసి పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు.
Comments
Loading comments...

