Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయ ఉద్యోగాల సృష్టికర్త చంద్రబాబే: మంత్రి కొండపల్లి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 27, 2026 6:33 PM విజయనగరంGeneral
ఉపాధ్యాయ ఉద్యోగాల సృష్టికర్త చంద్రబాబే: మంత్రి కొండపల్లి - Udayam
చంద్రబాబు హయాంలో 1.80 లక్షలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు సృష్టించారని, కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా మాట నిలబెట్టుకుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ నిర్వహించకుండా యువతను మోసం చేసిందని మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...