వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 పరీక్షల వ్యవహారం వంటి స్కామ్‌ను తన రాజకీయ జీవితంలో చూడలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఈ వ్యవహారంతో పలువురు మెరిట్ అభ్యర్థులు నష్టపోయారని చంద్రబాబు అన్నారు.
గ్రూప్-1 అంశంపై ఎల్లుండి అసెంబ్లీలో అన్ని విషయాలు చర్చిస్తామని అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో తెలిపారు. డీఎస్సీలో మహిళా టీచర్లు ఎక్కువగా ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
Comments
Loading comments...

