Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 6:14 PM అమరావతిGeneral
మెగా డీఎస్సీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు - Udayam
మెగా డీఎస్సీకి సంబంధించిన అన్ని వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. ఆన్సర్‌ కీ, మెరిట్‌, సెలక్షన్‌ జాబితాలను వెల్లడించామని చెప్పారు. డీఎస్సీపై అనుమానాలుంటే వైకాపా నేతలు సభకు వచ్చి ప్రశ్నించాలని సవాల్‌ చేశారు. విద్యారంగాన్ని టీడీపీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంపై కుట్రలు చేసేవారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.

Comments

G
Loading comments...