Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగులకు చంద్రబాబు బంపర్ ఆఫర్

ప్రణీత రెడ్డి Jul 10, 2026 6:23 AM అమరావతి 1 viewsabout 2 hours ago
నిరుద్యోగులకు చంద్రబాబు బంపర్ ఆఫర్ - Udayam Digital
ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు రైల్వే ఉద్యోగ నియామక ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు అమరావతిలో 'రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు' (RRB) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఆయన ఒక అధికారిక లేఖ రాశారు. రాష్ట్రంలో ఈ బోర్డు అందుబాటులోకి వస్తే ఏపీ అభ్యర్థులు పరీక్షల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తప్పుతాయని సీఎం పేర్కొన్నారు.

Comments

G
Loading comments...