Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'చలో విజయవాడ' పోస్టర్ల ఆవిష్కరణ

సంజయ్ రెడ్డి Jun 26, 2026 8:59 AM అనంతపురం 0 viewsabout 2 hours ago
'చలో విజయవాడ' పోస్టర్ల ఆవిష్కరణ - Udayam Digital
జూన్ 30న విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి సంబంధించిన 'చలో విజయవాడ' పోస్టర్లను రైతు సంఘాల నాయకులు విడుదల చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ పోస్టర్లను ఆవిష్కరించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంఘం నాయకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...