Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏతో రియల్టీకి చిక్కులు

పార్వతి దేవి Jul 28, 2026 9:05 AM హైదరాబాద్తెలంగాణ
22ఏతో రియల్టీకి చిక్కులు - Udayam Digital
రాజధాని ప్రాంతంలో 22ఏ నిషేధిత జాబితా కారణంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రైవేట్‌ భూములు కూడా ఈ జాబితాలో చేరడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్‌ భూముల రక్షణ కోసం ఉన్న నిబంధన అమలులో లోపాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. సర్వే నంబర్ల పరిధిలోని భూములు, ప్లాట్లు నిషేధిత జాబితాలో చేరాయని చెబుతున్నారు.

Comments

G
Loading comments...