Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవ మేధస్సుకు సవాల్‌గా AGI

నవీన్ రెడ్డి Jul 15, 2026 3:37 PM అల్ ఇండియా 9 viewsabout 2 hours ago
మానవ మేధస్సుకు సవాల్‌గా AGI - Udayam Digital
ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) మరో కొద్ది సంవత్సరాలలోనే అందుబాటులోకి రానుందని గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్ వెల్లడించారు. మానవ మేధస్సుతో సమానంగా పనిచేసే ఈ సాంకేతికతతో సరికొత్త యుగం ప్రారంభం కానుందన్నారు. వైద్యం, క్లీన్ ఎనర్జీ రంగాలలో ఏజీఐ విప్లవాత్మక మార్పులు తెస్తుందని చెబుతూనే, సరైన భద్రతా ప్రమాణాలు లేకుంటే సైబర్, బయోలాజికల్ మరియు అణు ముప్పులు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...