Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఛాయ్‌ తాగేలోపు ఈవీ ఛార్జింగ్‌

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 2:53 PM జాతీయంవాణిజ్యం
ఛాయ్‌ తాగేలోపు ఈవీ ఛార్జింగ్‌ - Udayam
చైనా బ్యాటరీ సంస్థ సన్‌వోడా కొత్త 15C స్మార్ట్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీని ఆవిష్కరించింది. సంస్థ ప్రకారం.. గది ఉష్ణోగ్రత వద్ద ఒక్క నిమిషం ఛార్జింగ్‌తో 100 కి.మీ. రేంజ్‌ పొందొచ్చు. 10-70 శాతం ఛార్జింగ్‌కు 5 నిమిషాలు, 10-97 శాతానికి 9 నిమిషాలు పడుతుంది. మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ 10-97 శాతం ఛార్జింగ్‌కు 15 నిమిషాలు పడుతుందని సన్‌వోడా తెలిపింది.

Comments

G
Loading comments...