వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా బొంబ్రాస్‌పేట్ మండలం చెట్టుపల్లి KGBV హాస్టల్‌లో విద్యార్థినుల తల్లిదండ్రుల పట్ల సిబ్బంది కఠినంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దూరప్రాంతాల నుండి నెలకోసారి వచ్చే తల్లిదండ్రులను లోపలికిఅనుమతించకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు.
భద్రతా నిబంధనలు పాటిస్తూనే, పిల్లలను కలుసుకునేందుకు వీలుగా ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

