వార్తలకు తిరిగి వెళ్లండి

మూలగానివారిపాలెంలో చెట్టు కొమ్మ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తుమ్మచెట్టు కొమ్మ పక్క చెరువు స్ప్లిటర్‌పై పడటంతో రాజు రఘునాథరెడ్డిపై అనే వ్యక్తిపై ఇనుపరాడ్డుతో, అక్కల శ్రీనివాసరెడ్డి, సుబ్బారెడ్డి, రవితేజ దాడి చేశారు.
తీవ్రంగా గాయపడిన బాధితుడు చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

