వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ పట్టణంలోని ఇండస్ట్రియల్ కాలనీలో మురుగు కాల్వలు చెత్తాచెదారం, బాటిళ్లతో నిండిపోయాయి. మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన వ్యాపించి ప్రజలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు.
రోడ్ల పక్కన చెత్తకుప్పలు పేరుకుపోయాయని పేర్కొన్నారు. అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టి, కాల్వలకు మరమ్మతులు చేయించాలని కోరారు.
Comments
Loading comments...

