వార్తలకు తిరిగి వెళ్లండి

వై.రామవరం చెత్త నుంచి సంపద కేంద్రంలో సచివాలయ సిబ్బంది, క్లాప్ మిత్రులకు మంగళవారం వర్మీ కంపోస్ట్ తయారీపై శిక్షణ ఇచ్చారు. ఎంపీడీవో బాపన్నదొర ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనీ చిన్నిబాబు తడి, పొడి చెత్త సేకరణ, వాటితో ఎరువుల తయారీపై అవగాహన కల్పించారు.
ఈ విధానం ద్వారా గ్రామాల్లో చెత్త తగ్గడంతోపాటు రైతులకు నాణ్యమైన ఎరువు అందుతుందని శిక్షణలో తెలిపారు.
Comments
Loading comments...

