వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా పలు గ్రామాలకు వెళ్లే సూచిక బోర్డు చెట్లపొదల్లో కనబడకుండా ఉన్నాయి. ధారూర్ ముగింపు యాలాల ప్రారంభం రోడ్‌లో పూర్తిగా కనబడకుండా ఉన్నాయి. దీంతో వాహనదారులు ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెట్లపొదలు తొలగించి సూచిక బోర్డులను వాహనదారులకు కనపడేట్లుగా చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

