వార్తలకు తిరిగి వెళ్లండి

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసి పరిసరాలను అపరిశుభ్రం చేస్తే జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. అరసవల్లిలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చెత్త పేరుకుపోయే ప్రాంతాలను శాశ్వతంగా తొలగించి పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

