వార్తలకు తిరిగి వెళ్లండి

రాగోలు గ్రామంలోని చెత్త సంపద కేంద్రాన్ని డీపీవో ఆర్. గోపీబాల బుధవారం తనిఖీ చేశారు. సేకరించిన వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేయాలని సూచించారు.
తడి చెత్తతో వర్మీ కంపోస్టు ఎరువు తయారు చేయవచ్చున్నారు. చెత్తను సక్రమంగా నిర్వహించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి తిరుమలదేవి పాల్గొన్నారు.
Comments
Loading comments...

