Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'చెత్త సేకరణపై కమిషనర్‌ ఆరా'.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 13, 2026 9:45 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
'చెత్త సేకరణపై కమిషనర్‌ ఆరా'. - Udayam
సరూర్‌నగర్‌ ప్రాంతంలో ఎంఎంసీ కమిషనర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి గురువారం క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఇంటింటి చెత్త సేకరణ, పారిశుధ్యం, ట్రేడ్‌ లైసెన్స్‌ కార్యకలాపాలను పరిశీలించారు. కమలా నగర్‌లో చెత్త సేకరణ, వీవీ నగర్‌లో శానిటేషన్‌ సేవల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...