వార్తలకు తిరిగి వెళ్లండి
గుత్తి ఫుట్బాల్ క్రీడా మైదానంలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి క్రీడా మైదానం చెరువును తలపిస్తుంది. వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో క్రీడా మైదానంలో నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతం చెరువును తలపించగా.. ఉదయం వేళ వాకర్స్, క్రీడాకారులు ఇబ్బంది పడ్డారు.
అధికారులు స్పందించి క్రీడా మైదానంలో ఉన్న వర్షపు వరద నీటిని పక్కకు వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Loading comments...

