Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో దూకి యువకుడి బలవన్మరణం

Follow Udayam on Google
Saychi kumar Aug 23, 2026 10:11 AM కామరెడ్డిGeneral
చెరువులో దూకి యువకుడి బలవన్మరణం - Udayam
పిట్లం మండలంలోని గోద్మగావ్కు చెందిన కొండని రవీందర్ (22) మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులతో చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లితో డబ్బుల విషయంలో గొడవ అనంతరం శనివారం గ్రామ శివారులోని చెరువులో దూకినట్లు ఎస్ఐ బి. ఆంజనేయులు తెలిపారు. శనివారం ఉదయం మృతదేహం చెరువులో తేలడంతో తల్లి శాంతవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...