Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 9:14 AM మహబూబ్‌నగర్General
చెరువులో దూకి మహిళ ఆత్మహత్య - Udayam
కుటుంబ కలహాల నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎదిరకు చెందిన హన్మమ్మ అనే మహిళ రాయికుంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు రూరల్ పోలీసులు మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రికి తరలించి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...