వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్ మండలంలోని చెరువులకు హంద్రీనీవా కాలవ ద్వారా కృష్ణా జలాలను విడుదల చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నియోజకవర్గంలోని పలు చెరువులను వారు పరిశీలించారు.
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని వారి పేర్కొన్నారు. తక్షణమే చెరువులకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

