వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండల కేంద్రంలోని అటవీ శాఖ ఎఫ్డిఓ కార్యాలయం రోడ్డు చెరువులా మారడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మండల కేంద్రంలోని కవ్వాల్ చౌరస్తా నుండి ఎఫ్డిఓ కార్యాలయం మీదుగా జన్నారం గ్రామానికి వెళ్లే రోడ్డు ఉంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డుపై వరద నీరు నిలిచి చెరువును తలపిస్తోంది. వాస్తవానికి రెండు నెలల క్రితమే అక్కడ కొత్త సీసీ రోడ్డు మంజూరైన ఇంతవరకు నిర్మాణం చేపట్టలేదని స్థానికులు వాపోయారు.
Comments
Loading comments...

