వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ నల్లచెరువు, నాచారం చెరువు, రామంతాపూర్ పెద్దచెరువు పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. నవంబర్‌లో ఉప్పల్ నల్లచెరువును సీఎం ప్రారంభించనున్న నేపథ్యంలో అప్పటిలోగా పనులు పూర్తి చేయాలని సూచించారు.
చెరువుల్లోని పూడిక, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి సుందరీకరణ చేపట్టాలని తెలిపారు. బయోడైవర్సిటీని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

