Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువుగట్టులో భక్తులకు తప్పని అవస్థలు

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:41 AM నల్గొండGeneral
చెరువుగట్టులో భక్తులకు తప్పని అవస్థలు - Udayam
చెరువుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద కనీస వసతులు లేవని భక్తులు ఆరోపిస్తున్నారు. రూ.కోటి నిధులతో నిర్మించిన 64 మరుగుదొడ్లు ఆరు నెలల క్రితమే పూర్తయినా అందుబాటులోకి రాలేదని తెలిపారు. దీంతో అమావాస్య సందర్భంగా వచ్చే వేలాది మంది భక్తులు, ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి అమావాస్యకు సుమారు 60 వేల మంది భక్తులు దేవస్థానానికి వస్తారని తెలిపారు.

Comments

G
Loading comments...