వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల చెరుకూరు ఎన్‌ఎస్‌జడ్పీ హైస్కూల్‌లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 285 మంది విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అధ్యక్షురాలు పద్మజ ఎన్‌ఎంఎంఎస్ స్కీమ్, యాంగర్ మేనేజ్‌మెంట్‌పై మాట్లాడారు.
ప్రతినిధులు అనంతకుమారి, ప్రసన్నలక్ష్మి సోషల్ మీడియా మంచిచెడులను వివరించగా, ప్రమోద వ్యక్తిగత పరిశుభ్రత, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

