Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరుకు పంటకు నిప్పు భారీగా ఆస్తి నష్టం

Follow Udayam on Google
Mohammad Oct 03, 2026 1:09 PM అనంతపురంGeneral
చెరుకు పంటకు నిప్పు భారీగా ఆస్తి నష్టం - Udayam
గుంతకల్లు మండలం వైటీచెరువు గ్రామంలో కావలి రామకృష్ణ అనే రైతుకు చెందిన చెరుకు తోటకు శనివారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో చెరుకు పంట మొత్తం మంటల్లో ఖాళీ బూడిదయింది.బాధిత రైతు మాట్లాడుతూ. 6 ఎకరాలలో చెరుకు పంటను సాగు చేశానని ప్రమాదవశాత్తు పంటకు నిప్పు అంటుకోవడంతో రూ.30 లక్షల మేర ఆస్తి నష్టం వాటిలినట్లు బాధితుడు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...