వార్తలకు తిరిగి వెళ్లండి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియను ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లు నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు.
SIR పురోగతి, ఓటర్ల వివరాల డిజిటలైజేషన్, డేటా నమోదు, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ అంశాలపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Comments
Loading comments...

