వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.4,294 కోట్లతో కేంద్ర ప్రాజెక్టులు
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని బళ్లారి-గుంతకల్ మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణం (రూ.1,264 కోట్లు) సహా, రూ.3,030 కోట్లతో 3 కెమికల్ పార్కుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయం వల్ల ప్రాంతీయ అభివృద్ధి, ఎగుమతులు పెరగడంతో పాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...