Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీధి కుక్కలపై కేంద్రం కీలక ఆదేశం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jun 27, 2026 3:43 PM జాతీయంGeneral
వీధి కుక్కలపై కేంద్రం కీలక ఆదేశం - Udayam
దేశంలో పెరుగుతున్న కుక్క కాట్ల నివారణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, రైల్వే స్టేషన్ల ప్రాంగణాల నుండి వీధి కుక్కలను తక్షణమే తొలగించాలని అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాటికి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ పూర్తి చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు.

Comments

G
Loading comments...