Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి: పొన్నం

Follow Udayam on Google
Harika Aug 22, 2026 1:20 PM సిద్దిపేటGeneral
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి:  పొన్నం - Udayam
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. నిధులు, ప్రాజెక్టులు, మౌలిక వసతుల విషయంలో కేంద్రం సహకరించాలని ఆయన అన్నారు. ‘పల్లె పల్లెకు ప్రజాపాలన–పల్లె పల్లెకు పొన్నం’ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...