Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీప్‌ఫేక్‌లపై మెటాకు కేంద్రం ఆదేశం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 08, 2026 2:09 PM జాతీయంGeneral
డీప్‌ఫేక్‌లపై మెటాకు కేంద్రం ఆదేశం - Udayam
డీప్‌ఫేక్‌లు, సీఎస్‌ఏఎం అంశాలపై కేంద్రం మెటా ప్రతినిధులతో ఆగస్టు 5-7 తేదీల్లో చర్చలు జరిపింది. ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, MeitY కార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌, మెటా గ్లోబల్‌ అఫైర్స్‌ హెడ్‌ జోయెల్‌ కప్లన్‌ బృందం పాల్గొంది. డీప్‌ఫేక్‌లపై చర్యలు, భారత చట్టాల అమలు, ఇన్‌స్టాగ్రామ్‌ అల్గోరిథమ్‌పై కేంద్రం ఆరా తీసింది. డీప్‌ఫేక్‌, సీఎస్‌ఏఎం కంటెంట్‌ను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామని మెటా తెలిపింది.

Comments

G
Loading comments...