Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరసనలపై కేంద్రం కీలక నిర్ణయం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 23, 2026 2:27 PM జాతీయంGeneral
నిరసనలపై కేంద్రం కీలక నిర్ణయం - Udayam
ఢిల్లీలో నీట్ విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా చట్టం (NSA) కింద వ్యక్తులను ముందస్తుగా నిర్బంధించే ప్రత్యేక అధికారాలను ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రజా శాంతి, భద్రతకు ముప్పు కలిగించే వారిపై అభియోగాలు లేకుండానే నిర్బంధించేలా ఈ ఉత్తర్వులు ఇచ్చారు. అక్టోబర్ 18 వరకు ఈ అధికారాలు అమల్లో ఉంటాయని గెజిట్‌లో స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...